16 August, 2026 | 9:56 AM

క్షమాపణలు కోరిన కార్లోస్

19-08-2024 12:02 AM

సిన్సినాటి (అమెరికా): ఓడిపోతున్నానన్న నిరాశలో పదే పదే రాకెట్‌ను నేలకేసి కొట్టిన ఘటనపై స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ స్పందించాడు. తన ప్రవర్తనపై చింతిస్తూ క్షమాపణలు తెలిపాడు. శుక్రవారం సిన్సినాటి టోర్నీలో అల్కరాజ్ ఫ్రాన్స్‌కు చెందిన మోన్‌ఫిల్స్ చేతిలో 4-6,7-6(7-5),6-4 తేడాతో ఓడిపోయాడు.