16 August, 2026 | 8:59 AM

వేదిక మార్పు..

19-08-2024 12:04 AM

లాహోర్: పాకిస్తాన్ రెండో టెస్టు వేదిక కరాచీ నుంచి రా వల్పిండికి మారింది. కరాచీ స్టేడి యంలో పనులు జరుగుతున్నందు వల్లే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు లేకుండా టెస్టు మ్యాచ్ నిర్వహించాలని మొదట భావించిన బోర్డు తర్వాత వేదికనే మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేది కగానే మొద టి టెస్టు మొదలవనుంది. వచ్చే సంవత్సరంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌లో క్రికెట్ స్టేడి యాలను ముస్తాబు చేస్తున్నారు.