11 March, 2026 | 4:01 PM

Breaking News

హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •   పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి   •   గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •  

ఘనంగా అనంత పద్మనాభ స్వామి జాతర

02-03-2026 08:29 PM

అట్టహాసంగా సాగిన ఎడ్ల బండ్ల ఊరేగింపు

పాపన్నపేట: మండల పరిధిలోని ఆరేపల్లి, యూసఫ్ పేట గ్రామాల్లో హోలీ పండుగను పురస్కరించుకొని సోమవారం అనంత పద్మనాభ స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు అట్టహాసంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఎడ్లబండ్ల ఊరేగింపును కనులారా తిలకించి, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఇరు గ్రామాల సర్పంచులు రజిత రాజశేఖర్, అనిత నరేందర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.