21 March, 2026 | 1:53 PM

Breaking News

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు   •   బీసీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం   •   ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •  

రూ. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

11-11-2024 12:47 PM

అమరావతి: ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ. 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదని మంత్రి ఆరోపించారు. వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

వ్యవసాయ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?

భూసార పరీక్షలకు రూ. 38,88 కోట్లు

విత్తనాల పంపిణీకి రూ. 240 కోట్లు

ఎరువుల సరఫరాకు రూ. 40 కోట్లు

పొలం పిలుస్తోంది రూ.11,31 కోట్లు

ప్రకృతి వ్యవసాయం రూ. 422,96 కోట్లు

డిజిటల్ వ్యవసాయం రూ. 44.77 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ రూ. 187.68 కోట్లు

వడ్డీ లేని రుణాలకు రూ. 628 కోట్లు, 

అన్నదాత సుఖీభవ రూ. 4,500

రైతు సేవా కేంద్రాలకు రూ. 26.92 కోట్లు

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ. 44.03 కోట్లు

పంటల బీమాకు రూ. 1,023 కోట్లు

వ్యవసాయ శాఖకు రూ. 8,564.37 కోట్లు

ఉద్యాన శాఖకు రూ. 3,469.47 కోట్లు

పట్టు పరిశ్రమలకు రూ.108.4429 కోట్లు

వ్యవసాయ మార్కెటింగ్ రూ. 314.80 కోట్లు

సహకార శాఖ రూ. 308.26 కోట్లు

ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రూ. 507.03 కోట్లు

ఉద్వానా విశ్వవిద్యాలయం రూ. 102.22 కోట్లు

శ్రీవెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం రూ.171072 కోట్లు 

మత్స్య విశ్వవిద్యాలయం రూ.38 కోట్లు

పశుసంవర్థక శాఖ రూ. 1,095.71 కోట్లు

మత్స్య రంగం అభివృద్ధి రూ. 521.34 కోట్లు

ఉచిత వ్యవసాయ విద్యుత్ రూ. 7,241.30 కోట్లు

ఉపాధి హామీ అనుసంధానం రూ. 5,150 కోట్లు

ఎన్టీఆర్ జలసరి రూ.50 కోట్లు

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637,03 కోట్లు