13 May, 2026 | 1:50 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

పశ్చిమాసియాలో మరో భారతీయుడి మృతి

21-03-2026 12:34 AM

రియాద్, మార్చి 20: అమెరికా-ఇజ్రాయెల్, ఇరా న్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల్లో మరో భారతీయుడు మృతిచెందాడు. ఈ నెల 18న సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన దాడిలో ఆయన మరణించాడు. దీంతో గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న దాడుల వల్ల మృతి చెందిన భారతీయుల సంఖ్య ఇప్పటి వరకు 6కు చేరింది. ఈ ఘటనపై సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం సం తాపం తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారుల సంప్రదింపుల్లో ఉన్నారని పేర్కొంది.