28 June, 2026 | 2:17 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

20-04-2025 10:10 PM

కల్లూరు (విజయక్రాంతి): మండల టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu) జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మెయిన్ సెంటర్లో చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకొని టిడిపి నాయకులు జాస్తి శ్రీనివాసరావు, పోట్రు శ్రీనివాసరావులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కట్టా గోపాలరావు, మద్దినేని రాధాకృష్ణ, మీసాల కృష్ణ, మండే పూడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.