జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
27-06-2025 12:14 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచే స్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2025 సంవ త్సరానికి గానూ జాతీయ ఉపాధ్యా య అవార్డులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు కేంద్ర విద్యా శాఖ తెలిపింది. జూలై 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.






