12 March, 2026 | 3:36 AM

నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

27-06-2025 12:15 AM

మధ్యాహ్నం 3 గంటలకు విడుదల

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.