15 June, 2026 | 11:46 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

వేణుగోపాలస్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న ఏరియా జి.ఎం చింతల శ్రీనివాస్

24-03-2026 12:13 AM

జి.ఎం దంపతులను సన్మానించిన వార్డ్ కౌన్సిలర్ ఉప్పు నాగమణి హనుమంతరావు

సత్తుపల్లి, మార్చి 23 (విజయక్రాంతి): స్థానిక సత్తుపల్లి పట్టణం జవహర్ నగర్ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా  నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సత్తుపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్  చింతల శ్రీనివాస్ లక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ లక్ష్మి దంపతులను సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు వార్డ్ కౌన్సిలర్ ఉప్పు నాగమణి హనుమంతరావు. ఈ కార్యక్రమంలో దివల పెద్దిరాజు , దివేళ , శ్రీను , రమేష్ , గంధం బాబీ , రామక్రిష్ణ , వెంకటేశ్వరరావు , వాసు , జి.కాశీ విశ్వనాథ్ , భీమిరెడ్డి కృష్ణారెడ్డి , మరియు మహిళ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.