calender_icon.png 20 May, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూకశ్మీర్‌లో విధుల్లో ఉన్న ఆర్మీ జవాన్ ఆత్మహత్య

20-05-2025 08:39:06 AM

హైదరాబాద్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో విధుల్లో ఉన్న ఆర్మీ జవాన్(Army jawan) ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని జవాన్ ప్రాణాలు తీసుకున్నాడు. జవాను సంపంగి నాగరాజు స్వస్థలం వరంగల్ జిల్లా(Warangal District) నర్సంపేట. ఆర్మీ అధికారులు(Army officers) జవాన్ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సమస్యల కారణంగానే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.