27 April, 2026 | 8:40 PM

ఎస్టీ బాలుర వాసవి గృహాన్ని తనిఖీ చేసిన ఏ టి డి ఓ.

27-04-2026 06:22 PM

ఫోటో.వసతి గృహంలో రికార్డులు పరిశీలిస్తున్న ఏటీడీ ఓ. 

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలోని బాలుర వసతి గృహాన్ని ఏటిడిఓ సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు .ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేగాక స్టాప్ విరాలను పరిశీలించడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి చదువుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ చూపించాలని వ్యాధులు సోకిన వెంటనే సరైన వైద్యం అందించాలని తెలిపారు. ఆయన వెంట హాస్టల్ వార్డెన్ ప్రశాంత్ తో పాటు ఏఎన్ఎం ఉన్నారు