15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మంత్రి సీతక్కను కలిసిన ఆత్మకూరు గ్రామ సర్పంచ్ తనయుడు

10-01-2026 05:22 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆత్మకూరు గ్రామ సర్పంచ్ ఉమ్మన్నగారి లక్ష్మి తనయుడు యువ నాయకుడు భాస్కర్ రెడ్డి మరియు ఆత్మకూరు గ్రామ యువకులందరూ కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు పుష్పగుచ్చం అందజేసి తెలియజేశారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క జాతరకు హాజరై అడవిదేవతల ఆశీర్వాదాలు తీసుకుంటామని భాస్కర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.