21 August, 2026 | 9:41 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •   గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ   •  

బ్యాంకు లింకేజీలో ములుగు జిల్లాకు అవార్డు

08-05-2026 12:37 AM

ములుగు (మహబూబాబాద్) మే 7 (విజయక్రాంతి): బ్యాంకు లింకేజీ రుణాలు ఇ ప్పించడంలో ములుగు జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విశేష కృషిచేసి 117 శాతం వృద్ధితో రాష్ట్రస్థాయి లో మూడో స్థానంలో నిలిచింది. గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన డిఆర్డిఓ పిడి చంద్రశేఖర్, ఏపీడి శ్రీనివాస్, డీపిఎం శ్రీనివాస్, గట్టమ్మ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్య నుంచి అవార్డు అందుకున్నారు.