10 April, 2026 | 7:20 PM

Breaking News

మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •   వడదెబ్బకు వ్యక్తి మృతి   •  

ఓటు హక్కుపై అవగాహన

01-05-2024 01:26 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వి నియోగించుకోవాలని జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర అన్నారు. మంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ ఎంజీ పార్కులో రెసిడెన్షియల్ వెల్పేర్ అసోసియేషన్ వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈసారి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఈఈ సంపత్, ఆర్‌డబ్ల్యూ ఏ ఏసీఎప్ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, సభ్యులు శ్రీనివాస్, దిలీప్ కక్కర్, వంశీ, కాంతారావు, జార్జ్ క్రిష్ట్ పాల్గొన్నారు.