18 April, 2026 | 4:19 PM

మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

24-06-2025 12:15 AM

రాజాపూర్ జూన్ 23: మాదకద్రవ్యాల నిర్ములానపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండలని ఎస్త్స్ర శివానంద్ గౌడ్ అన్నారు.బిసోమవారం మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అధ్యాపకుల సమక్షంలో మాదకద్రవ్యాల నిర్ములానపై అవగాహన కల్పించారు.

గంజాయి,మత్తుపదార్థల అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తుపదార్థాలు సేవించడం వల్ల ఎందరో జీవితాలు నాశనం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాజాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.