14-02-2026 10:34:53 AM
సత్తుపల్లి,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీ అయ్యగారి పేట కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయ్యగారి పేట కాంగ్రెస్ నాయకులను మంత్రి తుమ్మల అభినందించారు. మంత్రి తుమ్మలను కలిసిన వారిలో చల్లగుళ్ళ కృష్ణయ్య,నాగళ్ళ ప్రసాదు,బొంతు వేణు,నా గళ్ళ నాగేశ్వరరావు, నాగళ్ళ రామారావు తో పాటు ఆ గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు శివ, వేణు, వినుకొండ కృష్ణ, టోపీ శ్రీను తదితరులు ఉన్నారు.