15 June, 2026 | 11:43 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

జడ్చర్ల-కోదాడ హైవేపై ఘోర ప్రమాదం

14-02-2026 10:33 AM

_ ముగ్గురు మృతి

కల్వకుర్తి ఫిబ్రవరి 14: జడ్చర్ల-కోదాడ హైవేపై శనివారం తెల్లవారుజామున ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద తుఫాన్ వాహనం కల్వర్ట్ కు డీ కొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నుండి తుఫాన్ వాహనంలో శ్రీశైల దేవస్థానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో రమణ గౌడ్ (52 )మేఘ దాసి (46 )మాధవి (60 )ముగ్గురు మృతి చెందారు తీవ్రంగా గాయపడిన పలువురిని వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పంచనామ నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వం తరలించారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.