1 August, 2026 | 3:07 PM

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన నాయకులు

01-08-2026 01:59 PM

బోథ్, ఆగస్టు 1.( విజయక్రాంతి): బజార్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి భూమన్న మాతృమూర్తి ఇటీవల మరణించింది దీంతో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. 101 సంవత్సరాలు జీవించిన ఈమె ఇటీవల అనారోగ్యంతో మరణించింది. కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా డీసీసీ కార్యదర్శి లోలపు పోశెట్టి ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమ్రావు పాటిల్ సోనాల మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు చౌహన్ వినోద్ సింగ్ చింతలబోరి సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మునేశ్వర సోమన్న లు పాల్గొన్నారు