16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బడి బాట షెడ్యూల్‌ను పొడిగించి మార్చాలి

31-05-2025 03:05 PM

కొత్తపల్లి: ప్రభుత్వం బడిబాట కార్యక్రమం జూన్ 6 వ తేదీ నుంచి 19 వ వరకు నిర్వహించబోయే షెడ్యూల్ ను జూన్ 9   నుంచి జూన్ 21 వరకు  పొడిగించి మార్చాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాద్రీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఖాద్రీ  మాట్లాడుతూ  7 వ తేదీన  'బక్రీద్'  పండుగ, 8 వ తేదీన ఆదివారం ఉన్నందున ఇది వరకే ప్రభుత్వం ప్రకటించిన బడిబాట షెడ్యూల్ ను ప్రజల సంస్కృతి, సాంప్రదాయం, మనోభావాలను పరిగణనలోకి తీసుకుని  పునరాలోచించాలని అన్నారు.