10 May, 2026 | 5:43 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి

10-05-2026 05:00 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బజ్జూరి వెంకట్ రెడ్డికి పెద్ద ఎత్తున అభినందనలు వెలువెత్తాయి ఈరోజు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబిమానులు వెంకటరెడ్డి గారికి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.