calender_icon.png 15 May, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ నడిపిన బండి

16-09-2024 03:54:02 PM

కరీంనగర్, (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ గణేష్ నిమజ్జనం సందర్బంగా కరీంనగర్లో ట్రాక్టర్ నడిపారు. తన ఇష్ట డెవమైన మహాశక్తి ఆలయంలో గణపతి నవరాత్రి వేడుకల ముగింపు పూజలో పాల్గొనే నిమజ్జన తరలింపు ను దగ్గరుండి నడిపించారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యతించారు. తొలుత కొత్తపల్లి, చింతకుంటకు  అక్కడి నుండి నంబర్-1 వినాయకుడు శివాలయం, మానకొండూర్ మీదుగా టవర్ సర్కిల్ చేరుకున్నారు.