22 June, 2026 | 3:18 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

కష్టాల్లో బంగ్లాదేశ్

31-10-2024 12:40 AM

చట్టోగ్రామ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లా దేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మరో 537 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో రబాడ రెండు వికె ట్లు పడగొట్టాడు. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 575/6 వద్ద డిక్లేర్ చేసింది. ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ (105 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు.