24 June, 2026 | 2:10 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

పది ఫలితాలలో భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థినుల విజయకేతనం

29-04-2026 07:41 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థినులు విజయకేతనం ఎగురవేశారు. కేజీబీవీ  భూపతిపూర్ లో 10వ తరగతి చదివిన 42 మందికి విద్యార్థినులకు గాను 42 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎం, దివ్యశ్రీ  556/600 ప్రథమస్థానం కే,  తులసి రాణి 554/600 ద్వితీయ స్థానమును, పదిమంది విద్యార్థులు 500 పైన మార్కులు  సాధించారని, ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఎం, స్వప్న విద్యార్థునులను, ఉపాధ్యాయనీ బృందంను అభినందించారు.