24 June, 2026 | 2:26 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

పదవ తరగతి ఫలితాలలో ఎస్వీ విద్యార్థుల ప్రభంజనం

29-04-2026 07:43 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఈ రోజు ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో మండల కేంద్రంలో ఉన్న ఎస్ వి అకాడమీ స్కూల్ విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించారు.  ఫలితాలలో 566 మార్కులతో రమ్యశ్రీ స్కూల్ టాపర్ గా నిలిచారు. ద్వితీయ స్థానంలో లహరి 548 మార్కులు సాధించారు. హాజరైన విద్యార్థులలో 20 మంది గాను 20 మంది ఉత్తీర్ణత సాధించారు .ఇంతటి ఘనమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్  చైర్మన్  మిరియాల శ్యాం ప్రసాద్ ప్రిన్సిపాల్, ట్రెజరరీ సతీష్ కుమార్,ఉపాధ్యాయులు విద్యార్థులను అందించారు.