5 June, 2026 | 3:19 AM

బసవేశ్వరుని మార్గం ఆచరణీయం

05-06-2026 01:16 AM

భైంసా (విజయక్రాంతి): బసవేశ్వరుని మార్గం ఆచరణీయమని శివానంద శివాచార్య మహారాజ్ సరస్వతి ఆనంద్ మహారాజ్ అన్నారు. గురువారం తానూర్ మండలంలోని అంగిర్గా గ్రామంలో బసవన్న ఇన్విటేషన్ ఇన్స్పైర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిరోజు ఈ కార్యక్రమాల ద్వారా అన్నదానం ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ గురూజీ తెలిపారు ఈ కార్యక్రమంలో లింగాయత్ బందు వులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతకుముందు బసవేశ్వర మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.