14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించండి

10-02-2026 12:00 AM

షాద్‌నగర్ డీసీపీ శిరీష

షాద్ నగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని షాద్ నగర్ డీసీపీ శిరీష అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఏసీపీ లక్ష్మీనారాయణ తో కలాసి మినీ స్టేడియం లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ హాల్ ను పరిశీలించారు.. ఈ సందర్భంగా డీసీపీ శిరీష మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు పాటించాలని,

ఎన్నికల సిబ్బంది తమ వాహనాలను ఐబీ గెస్ట్ హౌస్ వద్ద నిలపాలని, ఎన్నికలకు సంబంధించిన వాహనా లను మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపారు..కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికల సామాగ్రి తలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్ కుమార్, ఎనికల సిబ్బంది తదితరులున్నారు ..