calender_icon.png 4 May, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు

04-05-2025 12:12:05 PM

మహబూబాబాద్(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం భగీరథ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ, బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, శ్రీనివాసు, సాగర్, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.