16 April, 2026 | 4:16 AM

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బానోతు బుజ్జి నామినేషన్

05-12-2025 07:32 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గ్రామ పంచాయతీ 4వ వార్డు అభ్యర్థిగా బానోతు బుజ్జి శుక్రవారం భీల్యానాయక్ తండా క్లస్టర్ లో గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.