calender_icon.png 5 December, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన

05-12-2025 07:28:43 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని సెలస్టియల్ హైస్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, విధించే శిక్షలు గురించి ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ వివరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హనుమంత రెడ్డి, సిబ్బంది, ట్రాఫిక్ కానిస్టేబుల్ అఖిల్ పాల్గొన్నారు.