12 July, 2026 | 3:50 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ..

30-06-2025 07:09 PM

సిర్పూర్ యు (విజయక్రాంతి): మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్(Market Committee Chairman Vishwanath) సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం లబ్ధిదారులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కనక అవినాష్, మాజీ సర్పచులు ఆత్రం ఓంప్రకాష్, పెందోర్ నాగోరావ్, కాంగ్రెస్ నాయకులు ఆత్రం దౌలత్ రావ్, ఆత్రం లచ్చు, భీమన్న తదితరులు ఉన్నారు.