12 July, 2026 | 2:57 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్

12-07-2026 02:25 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు విశేష స్పందన లభించింది. పటంలోని ప్రజలు హెల్ప్ డెస్క్ లో ఎన్నిమరేషన్ ఫారాలను భర్తీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ నాగరాజు బోదు గ్రామపంచాయతీ కార్యాలయపుతో కలిసి ఎస్ఐఆర్ పనితీరును పరిశీలించి ఇబ్బందులు లేకుండా సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ మేరు భోజన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం తమ ఫారాలను అందించాలని కోరారు.