12 July, 2026 | 2:53 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

30-06-2025 07:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): అసంఘటిత కార్మికుల పని భద్రత లేబర్ కోడ్ చట్టాల రద్దు గురించి జులై 9న నిర్వహించే కార్మికుల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న(IFTU District Secretary Rajanna) డిమాండ్ చేశారు. సోమవారం లక్ష్మణ్ చందా సోన్ మండలంలో బీడీ కార్మికులను కలిసి సమ్మె విజయవంతానికి కార్మికులందరూ కూడా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగన్న కపూర్ లక్ష్మణ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.