6 April, 2026 | 4:56 PM

Breaking News

కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •  

శాత్రాజ్ పల్లిలో నూతన సబ్ స్టేషన్ కు భూమిపూజ

06-04-2026 03:13 PM

ముత్తారం,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని  పారుపల్లి గ్రామ పంచాయతీ లోనీ శాత్రాజుపల్లి లో నూతన సబ్ స్టేషన్ కి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు,  ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ఏఎంసీ డైరెక్టర్  బుచ్చం రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, మాజీ పాక్స్ చైర్మన్ యాదగిరి రావు, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బియ్యని శివకుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, గ్రామ  సర్పంచ్ చొప్పరి సంపత్, ఉప సర్పంచ్ బోడ బాపు, సీనియర్ నాయకులు తూటి రఫీ, తాటిపాముల శంకర్, డా. చారి, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.