05-08-2025 05:30:16 PM
తంగళ్ళపల్లి, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ తంగళ్ళపల్లి పాఠశాలలో బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మోదీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తంగళ్ళపల్లి మండలం సైకిల్ మొత్తం పంపిణీ బాలికలు 129 బాలురు 169మొత్తం సైకిల సంఖ్య: 298ఇట్టి