బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి
18-08-2026 02:57 PM
బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ జీవన అభివృద్ధిని చెల్లించాలని ఈసీఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యదర్శి గొండ్ల భోజరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ విషయమై స్థానిక తాసిల్దార్ మల్లేష్ కు వినతిపత్రం అందించారు. గత 12 సంవత్సరాల నుండి బీడీ కార్మికులు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులందరికీ జీవనజ్యోతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయడం లేదని వాపోయారు. నెలకు 4000 రూపాయల చొప్పున మృతి చెల్లించాలని 2014 కటప్ డేట్ తొలగించాలని కోరారు. కార్యక్రమంలో కొండమడుగు గణేష్, సంహీమ్ రావు ధర్మన్న , శోభ ,లంక కళ్యాణి, మారిశెట్టి శ్రీనివాస్ ,బాలే ప్రవీణ్, శ్రీకాంత్, శివాజీ, బండారి పోతన్న బీడీ కార్మికులు పాల్గొనగలరు.






