5 May, 2026 | 6:56 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

రాజేంద్రనగర్‌లో చోరీకి పాల్పడిన బీహార్ జంట అరెస్ట్

25-12-2024 11:22 AM

హైదరాబాద్: రాజేంద్రనగర్ లో చోరీకి పాల్పడిన బిహార్ కు చెందిన దంపతులను పోలీసులు బుధవారం అరెస్ట్  చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. చోరీ చేసి ఆభరణాలతో బిహార్ కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ వాసులు ఓ వైద్యుడి ఇంట్లో పనికి చేరి బంగారం చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.