calender_icon.png 8 June, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షబ్బీర్ అలీని కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన బైండ్ల సుదర్శన్

07-06-2025 10:33:49 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Government Advisor Shabbir Ali) నివాసంలో శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర నాయకులు  నయీమ్, ఇలియాస్ కు  కాంగ్రెస్ నాయకులు బైన సుదర్శన్, నాయకులతో కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.