13 July, 2026 | 1:41 PM

పుట్టినరోజు నేడు

11-12-2024 12:00 AM

నటుడు ఆర్య పుట్టినరోజు నేడు. ఆయన 1980 డిసెంబర్ 11న కేరళలోని త్రికరిపూర్‌లో జన్మించారు. ఆర్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన పక్కింట్లో సినిమాటోగ్రాఫర్ జీవా తను తీయబోయే సినిమా ఉల్లమ్ కెట్కుమాయే సినిమాలో నటించేందుకు ఆర్యను తీసుకెళ్లగా ఆయన సెలక్ట్ అయ్యారు. ఆ సినిమా ఆలస్యంలో ‘అరినుథమ్ అరియమలుమ్ (2005) సినిమాలో ఆర్య తెరంగేట్రం చేశారు. ఆ తరువాత సొంత నిర్మాణ సంస్థ ది షో పీపుల్‌ను స్థాపించి ఎన్నో సినిమాలు నిర్మించారు.