13 July, 2026 | 12:41 PM

ఇవాళ నభా నటేష్ పుట్టినరోజు

11-12-2024 12:00 AM

ఇవాళ నభా నటేష్ పుట్టినరోజు. ఆమె 1995 డిసెంబర్ 11న కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించారు. మోడల్‌గా జీవితాన్ని ఆరంభించి ఆ తరువాత నటిగా మారారు. కన్నడ మూవీ ‘వజ్రకాయ’తో తెరంగేట్రం చేశారు. నభానటేష్ కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఆమె మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తరువాత ‘డిస్కో రాజా’, ‘సోలో బతుకే సో బెటర్’ వంటి చిత్రాల్లో నటించారు.