calender_icon.png 28 June, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప ముఖ్యమంత్రి భట్టికీ బర్త్ డే విషెస్

15-06-2025 08:30:04 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) ఆదివారం ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి హైదరాబాదులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి పూల బొకే అందజేసి విషెస్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన యువ నాయకుడు నాతరి స్వామి నేరుగా హైదరాబాద్ కు వెళ్లి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి జన్మదిన వేడుకలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు.