calender_icon.png 14 June, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

14-06-2025 12:37:52 AM

తూప్రాన్,(విజయక్రాంతి): మాజీ ఎఫ్ డి సి. చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి జన్మదిన సందర్భంగా తూప్రాన్ మండలంలోని మాల్కాపూర్ బిఆర్ఎస్. నాయకులు జిన్నా రాజు, వీరి అభిమాన బృందం ప్రతాప్ రెడ్డి నివాస గృహముకు వెళ్లి పూల బొకే అందించి జన్మ దిన శుభాాంక్షలు తెలిపినారు. ఈసందర్భంగా ఆయనతో కాసేపు మాటమంతి కలిపినారు అనంతరం వేద పండితులైన రాహుల్ శర్మచే పూజ నిర్వహించినారు, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని వేడుకొన్నారు. ఇందులో మనోహరాబాద్ మాజీ ఎంపీపీ. నవనీత రవి, శ్రీనివాస్ గౌడ్, జింక నవీన్, నర్సింలు, మహేష్ యాదవ్, వేదాంతి రాహుల్ శర్మ లు ఉన్నారు.