14 August, 2026 | 8:25 PM

Breaking News

80వ స్వాతంత్య దినోత్సవం సందర్బంగా 80 ఆకారంలో పినాకిల్ పాఠశాల విద్యార్థులు   •   సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

ఉట్నూర్‌లో బీజేపీ నిరసన

18-04-2026 07:28 PM

ఉట్నూర్ లో నిరసన వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న  బిజెపి నాయకులు

ఉట్నూర్,(విజయక్రాంతి):  మహిళా బిల్లు, నియోజకవర్గాల  పునర్విభజన  బిల్లులపై  కాంగ్రెస్ పార్టీ వైఖరికి  నిరసనగా బిజెపి నాయకులు ఉట్నూరులో  శనివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనలో  కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రితేష్ రాథోడ్  మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా మహిళల పట్ల  వారి వైఖరి  బయటపడిందని విమర్శించారు. దేశంలోని మహిళలు బిజెపికి మద్దతు ఇచ్చి  రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్ విభజన బిల్లులు  భవిష్యత్తులో అమలులోకి వస్తాయని  ఆయన అన్నారు.