17 July, 2026 | 12:32 AM

సనాతన సాఫ్ట్‌వేర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..

26-10-2024 12:19 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద సనాతన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఎల్ఐసి ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులు పాల్గొని రక్త దానం చేశారు.