15 March, 2026 | 2:44 PM

బోపన్న జోడీకి ఆరో సీడ్

09-11-2024 01:31 AM

ట్యూరిన్ : భారత్ స్టార్ రోహన్ బోపన్న-ఎబ్డెన్ జోడీ ఏటీపీ ఫైనల్స్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగను న్నారు. తొలి మ్యాచ్‌లో ఇటలీతో ఆడనున్నారు. ఈనెల 11-17  మధ్య ఇటలీ వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది. డబుల్స్‌లో చాన్నాళ్ల పాటు ఆధిపత్యం చెలాయించిన  అమెరికా సోదరులు మైక్ బ్రయాన్, బాబ్ బ్రయాన్ పేర్లను గ్రూప్‌లకు పెట్టడం విశేషం.