21 April, 2026 | 5:38 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బోర్లం బీఆర్ఎస్ కార్యకర్తలు

31-03-2025 06:45 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో రంజాన్ పండగ సందర్భంగా బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, వారి నివాసంలో బొర్లం గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి, రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన దేశం సర్వ మత సమ్మేళనమని, దేశ ప్రతీ పౌరుడు విధిగా ఇతర మతాలను గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొర్లం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.