21 April, 2026 | 4:13 PM

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్

31-03-2025 06:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం కోనాపూర్ గ్రామంలో రంజాన్ పండగ సందర్భంగా సోమవారం మైనారిటీ పెద్దలకు, సోదరులకు కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ... మన దేశం సర్వమత సమ్మేళనం అని, ప్రతి పౌరుడు ఇతర మతాలను గౌరవించాలని పేర్కొన్నారు.