29 August, 2026 | 12:40 PM

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం   •   ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •  

ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు

15-04-2026 01:22 PM

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు 

అయిజ: అయిజ మున్సిపాలిటీలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో సైకిల్ పై వెళ్ళుతున్న అబ్బాయిపైకి ట్రాక్టర్ దూసుకోచ్చిందని స్థానికులు తెలిపారు. వివరాలలోకి వెళితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయిజ మునిసిపల్ లో ఎక్లాస్ పురం నుండి వేగంగా వస్తున్నా TS 33 7085 నెంబర్ గల ట్రాక్టర్ సైకిల్ పై వెళుతున్న 12 సంవత్సరాల అబ్బాయిని డీ కొట్టడం వల్ల అతనికి తీవ్రగాయాలాయ్యాని మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలియజేశారు.