17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బిడ్డకు ముర్రుపాలే శ్రేయస్కరం.!

12-04-2025 12:28 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 11 (విజయక్రాంతి)అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి నుండి అం దించే ముర్రుపాలే అత్యంత శ్రేయస్కరమని అందుకు బాలింతలు పోషక ఆహారాన్ని తీ సుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ శోభారాణి అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రం లోని అంగన్వాడి కేంద్రం 2లో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని గర్భిణీ బాలింతలకు పోషకాహార పట్ల అవగాహన కల్పించారు. తాజా ఆకుకూరలు, పాలు, గుడ్లు,  బెల్లం పట్టీలు వంటివి విరివిగా తీసుకోవాలని ఎనిమియా నుండి జాగ్రత్త పడాలని సూచించారు.