calender_icon.png 19 February, 2026 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాలలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ

19-02-2026 03:49:49 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు(Balka Suman's illegal arrest) నిరసనగా, మంచిర్యాల జిల్లా బంద్ లో భాగంగా జిల్లా కేంద్రంలో మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీ ఆర్ ఎస్ బందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనీ మద్దతు తెలిపిన వారికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పల్లె భూమేష్, మాజీ కౌన్సిలర్ తోట తిరుపతి, మహిళా నాయకురాలు అత్తి సరోజ, TBGKS నాయకులు పెట్టం లక్ష్మణ్, గొర్ల సంతోష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రం తిరుపతి, పెరుమాళ్ళ జనార్ధన్, పడాల రవీందర్, పెంట ప్రదీప్, పెంట నవీన్, దొమ్మటి అర్జున్, బల్లికొండ రమేష్, జావిద్, మొగిలి తిరుపతి, పల్లపు రాజు, జక్కం జగన్, కుందరపు రమేష్, పుప్పాల స్వర్ణకార్, రమేష్ యాదవ్, BRSV జిల్లా అధ్యక్షులు బడికే శ్రావణ్, నార్ల వంశీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,TBGKS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.