11-02-2026 06:42:23 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని టిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి మార్కొండ యోగితా రాము అన్నారు. నిర్మల్ పట్టణంలో టిఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారని ఫలితం ఎలా ఉన్నా కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం కష్టపడి పని చేయడం వల్ల పార్టీ బిజెపి కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని తెలిపారు అంతకుముందు ఓటు హక్కును వినియోగించుకున్నారు